ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తక్కువ వయసు వాళ్లలో కూడా హృదయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గుండె ఆరోగ్యం బాగుండాలన్నా, గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా ఈ ఆహార పదార్థాలను తీసుకోండి అరటి పండ్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది శరీరంలో ఫాస్ఫరస్ ఉన్నట్లయితే గుండెజబ్బులు రావు. ఫాస్ఫరస్ అరటిపండ్లలో సమృద్ధిగా ఉంటుంది అవకాడో పండ్లు తీసుకుంటే కూడా గుండె జబ్బుల ప్రమాదం ఉండదు అవకాడో లో ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పండ్లు తీసుకుంటే మీ హార్ట్ సేఫ్ గా ఉంటుంది.
Advertisement
Advertisement
ఆకుకూరలు తీసుకుంటే కూడా గుండె జబ్బులు రావు. బచ్చలి కూర, పాలకూర వంటివి తీసుకుంటూ ఉండండి. దానిమ్మ గింజలు తీసుకుంటే కూడా గుండె జబ్బులు రావు దానిమ్మలో చక్కటి పోషకాలు ఉంటాయి. హృదయ సమస్యలు రాకుండా దానిమ్మ చూసుకుంటుంది. డార్క్ చాక్లెట్, బెర్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. బాదం కూడా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఆకుకూరలు కూడా బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ ఆహార పదార్థాలతో గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!