Home » ఇంస్టాగ్రామ్ ద్వారా సితార ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇంస్టాగ్రామ్ ద్వారా సితార ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

by Sravya
Ad

మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సితార చిన్న వయసులోనే తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా ఆమె కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువ. సితార సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది సితార. సితార ఇంస్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..? ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సితార ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. సితార డాన్స్ తో ఎప్పుడు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

Advertisement

Advertisement

గతం లో ఫ్యామిలీ తో కలిసి ఒక యాడ్లో కనపడింది సితార, అలానే సర్కారు వారి పాట సినిమాలో ఒక పాట కి డాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక యూట్యూబ్లో కూడా ఫాలోవర్స్ ఆమెకి బాగానే ఉన్నారు కొన్ని బ్రాండ్లని కూడా ఆమె ప్రమోట్ చేస్తూ ఉంటుంది. 2023లో ఒక జువెలరీ యాడ్లో కూడా ఈమె కనపడింది. ఆ యాడ్ కోసం సితార కోటి రూపాయలు తీసుకుంది. ఇక ఆమెకి సోషల్ మీడియాలో నెలకి 30 లక్షల కి పైగా వస్తుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలీదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading