Home » ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు లిస్ట్ ఇదే..!

ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు లిస్ట్ ఇదే..!

by Sravya
Ad

ఎప్పటిలానే ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. జనవరి 12 నుండి 14 దాకా సినిమాలు రిలీజ్ అయి 2024 సంక్రాంతికి స్పెషల్ గా మారిపోయాయి. రెండు వారాలు గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డు పడింది. ఇప్పుడు రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక ఏ సినిమాలు ఈ వారం రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది చూసేద్దాం. కెప్టెన్ మిల్లర్, అయలన్ సినిమాలు కోలీవుడ్ లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యాయి.

Advertisement

Advertisement

తెలుగులో కెప్టెన్ మిల్లర్, అయలన్ సినిమాలు జనవరి 25న వస్తున్నాయి. హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకి జనవరి 25న రాబోతోంది. మలయాళ సూపర్ సార్ మోహన్ లాల్ నటించిన మలైకోట వాలీబన్ కూడా థియేటర్లలోకి రాబోతోంది హన్సిక నటిస్తున్న ఎక్స్పరిమెంటల్ సినిమా 105 మినిట్స్ జనవరి 26న రిలీజ్ అవ్వబోతోంది. మూడో కన్ను, బిఫోర్ మ్యారేజ్, ప్రేమలో వంటి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఎలా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading