Home » మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అంటే..?

మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అంటే..?

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొదట్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది కలెక్షన్లు పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ ఎస్ ఎంబి 29 తో బిజీగా ఉన్నారు. తాజాగా ఎస్ ఎస్ ఎంబి 29 నుండి అభిమానులకి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఎస్ ఎస్ ఎం బి 29కి సంబంధించిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు టాక్.

Advertisement

Advertisement

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ ఏడాది ఉగాది నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆఫ్రికన్ అడ్వెంచర్స్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వరకు పూర్తి చేశారని పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. 2026 ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. 100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ లో షూటింగ్ ప్లాన్ చేశారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading