ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో పైకి రావాలని అన్నిట్లో గెలవాలని అనుకుంటుంటారు. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నవి ఫలించవు ఒక్కొక్కసారి ఓటమి తప్పదు. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా గెలవాలని ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అప్పుడప్పుడు ఓటమి ఎదురవుతుంది పైగా జీవితంలో ఒక్కొక్కసారి మనకి ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఏవో గొడవలు ఎవరితోనో వస్తూ ఉంటాయి. కొన్ని అనూహ్య కారణాల వలన మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి. దీంతో ఇతరులతో శత్రుత్వం ఏర్పడుతుంది అలాంటప్పుడు శత్రువు పైన ఎలా అయినా విజయాన్ని సాధించాలని చాలామంది భావిస్తూ ఉంటారు. జీవితంలో మీ శత్రువుల పై గెలవాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి శత్రువు చేసే ప్రతి పనుల్ని మీరు గమనిస్తూ ఉండాలి.
Advertisement
Advertisement
బలహీనత ఏంటనేది అర్థం చేసుకోవాలి శత్రువు ప్రతి కదలికని గమనిస్తే మీరు కచ్చితంగా గెలుస్తారు. శత్రువు పైన మీరు విజయాన్ని సాధించాలంటే తక్కువ అంచనా వేయకూడదు మీ శత్రువుని బలహీనుడిగా భావించినట్లయితే మీరు తప్పు చేసినట్లే. మీ శత్రువు బలహీనత బలం మీద అవగాహన మీకు ఉండాలి అప్పుడే మీరు గెలవగలరు. మీ శత్రువు బలంగా ఉంటే తెలివితేటలతో మీరు ఓడించాలి ఇలా ఈ విషయాలని కనుక మీరు గమనించినట్లయితే కచ్చితంగా మీ శత్రువు పైన మీరు విజయాన్ని సాధించవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!