Home » పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫోటో లీక్.. ఎర్ర చీరలో అదిరింది అసలు..!

పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫోటో లీక్.. ఎర్ర చీరలో అదిరింది అసలు..!

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2021 లో తెరమీదకి వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప టు మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫాన్స్ కి పండగే.

Advertisement

Advertisement

తాజాగా సోషల్ మీడియాలో పుష్ప టు కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఎర్ర చీర కట్టుకొని ఒంటినిండా నగలు వేసుకుని రష్మిక ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లందరూ కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు. పుష్ప టూ లో రష్మిక ఫోటో లీక్ అయింది. పుష్ప రాజు గాడి భార్య అదిరిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading