Home » రెండు జెనరేషన్స్ ని కవర్ చేసావు.. తేజా ని అభినందిస్తూ మంచు మనోజ్ పోస్ట్..!

రెండు జెనరేషన్స్ ని కవర్ చేసావు.. తేజా ని అభినందిస్తూ మంచు మనోజ్ పోస్ట్..!

by Sravya
Ad

తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాని చూసిన సెలబ్రిటీలు తేజ సజ్జని అభినందిస్తున్నారు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. తేజ సరసన అమృత అయ్యర్ నటించారు. దాదాపు అందరూ సినిమా బాగుందని ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ తన ఆనందాన్ని మీడియా వేదికగా పంచుకున్నారు.

Hanuman-Movie

Advertisement

Advertisement

ఇంద్ర సినిమాతో నాకు హనుమాన్ తో మా అబ్బాయి కి గూస్ బంప్స్ ని తెప్పించావు కదా తమ్ముడు తేజ అని అన్నారు. అలానే కిల్లర్ పర్ఫామెన్స్ తోని యాక్టింగ్ తో ఇరక్కొట్టేశావ్ అని మంచు మనోజ్ చెప్పారు. 23 ఏళ్లకి రెండు జనరేషన్స్ ని కవర్ చేశావు. ప్రశాంత్ వర్మ నుండి మంచిది ఫిలిం వచ్చింది అని అన్నారు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది ప్రశాంత్ వర్మ అని కూడా రాశారు. హనుమాన్ సినిమాకి సంబంధించి క్రూ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ప్రస్తుతానికి మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading