Home » Director Bobby: చిరంజీవి మూవీ ని రవితేజ రిజెక్ట్ చేసాడు..?

Director Bobby: చిరంజీవి మూవీ ని రవితేజ రిజెక్ట్ చేసాడు..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా పెద్ద హిట్ అయిన విషయం మనకి తెలిసిందే ఆ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. రవితేజ చాలామంది దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రవితేజ పరిచయం చేసిన వాళ్లలో బాబి కూడా ఒకరు. పవర్ సినిమా ద్వారా బాబి అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ అయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గత ఏడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాని చేశారు ఈ సినిమా కోసం బాబి చాలా కష్టపడ్డారట. ముందు చిరంజీవి కోసమే స్టోరీని రెడీ చేసారట మధ్యలో రవితేజ పాత్రని తీసుకువచ్చారట. ఆ పాత్రకి రవితేజ ఒప్పుకోలేదని బాబి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Advertisement

ముందు రవితేజ పాత్ర గురించి ఆయన అసలు అనుకోలేదట సినిమా షూటింగ్ 80% పూర్తయిన తర్వాత రవితేజ పాత్ర గురించి చిరంజీవితో చెప్పాలని బాబీ చిరంజీవి దగ్గరికి వెళ్లి తమ్ముడు పాత్ర గురించి చెప్తే ఆ పాత్ర రవితేజ చేస్తున్నాడు కదా అదిరిపోయింది అని అన్నారట. రవితేజ మాత్రం చిరంజీవి సినిమాలో పాత్ర ఉందని తెలియగానే చిరంజీవి సినిమాలో అయితే చేసేస్తాను అని కథ కూడా వినకుండా ఒప్పుకున్నారట కానీ వరుస సినిమాలు ఉండడంతో వద్దు అని మొదట అన్నారు కానీ చిరంజీవి సినిమాలో పాత్ర అంటే రవితేజ ఒప్పుకున్నారు అని బాబి చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading