చాలామంది ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. థైరాయిడ్ సమస్యకి దూరంగా ఉండాలంటే స్ట్రాబెర్రీస్ ని తీసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడతాయి. ఆహారంలో ఉప్పుని తక్కువ తీసుకుంటే మంచిది ఉప్పుని ఎక్కువ తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య వస్తుంది. అవకాడో పండ్లు తీసుకుంటే కూడా థైరాయిడ్ కి దూరంగా ఉండొచ్చు. ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ రాకుండా చూసుకుంటాయి.
Advertisement
Advertisement
థైరాయిడ్ సమస్య రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మొదలైన ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి వీటిని తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. బెర్రీస్ ని తీసుకుంటే కూడా థైరాయిడ్ కి దూరంగా ఉండొచ్చు. రంగురంగుల పండ్లు తీసుకుంటూ ఉండండి ఇవి థైరాయిడ్ సమస్య రాకుండా చూస్తాయి. చెర్రీ పండ్లు కూడా తీసుకుంటే కూడా థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!