ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, మనశ్శాంతి ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని అనుకుంటుంటారు కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య రావడం ఇబ్బందులు పడడం, సంతోషంగా లేకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. మనశ్శాంతిని పొందాలంటే ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని చూసేయండి.. ప్రశాంతంగా ఉండాలన్నా మనశ్శాంతి ఉండాలన్నా నాకు రోజు కొంచెం సేపు మెడిటేషన్ చేయండి కొంచెం సేపు ధ్యానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
Advertisement
Advertisement
రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వలన మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది. రోజు 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనశ్శాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనశ్శాంతి దొరకాలన్నా హ్యాపీగా ఉండాలన్న భయంకరమైన రిలేషన్షిప్స్ ని వదిలేయండి. అప్పుడు చక్కటి ప్రశాంతత మీరు పొందవచ్చు. కొంచెం ఓపిక సహనంతో ఉండండి. కాస్త సహనాన్ని అలవాటు చేసుకుంటే దేనినైనా మీరు ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు దీంతో ప్రశాంతత ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. మిమ్మల్ని మీరు కచ్చితంగా ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించి మిమ్మల్ని మీరు అభినందించుకుంటే అన్నిటినీ సాధించొచ్చు హ్యాపీగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!