టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కి సర్జరీ పూర్తయింది. కొన్ని అనారోగ్య సమస్యల తో సూర్య కుమార్ యాదవ్ బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతము అతను జర్మనీ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తాజాగా మేజర్ సర్జరీ పూర్తి చేసుకున్న సూర్య కుమార్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అని చెప్పారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న అతని ఫోటో ని షేర్ చేశారు. శాస్త్ర చికిత్స పూర్తయింది ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ వస్తాను అని ఆయన రాస్కొచ్చారు.
Advertisement
Advertisement
పిటిఐ ప్రకారం సూర్య కుమార్ పూర్తి ఫిట్నెస్ తిరిగి పొందడానికి ఒక నెల రోజులు సమయం పడుతుంది. తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 నాటికి వచ్చే అవకాశం ఉంది అలాగని ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకి సూర్యకుమార్ రారని చెప్పలేము. టీ20 ప్రపంచ కప్ కి ముందు సూర్య కుమార్ యాదవ్ గ్రౌండ్లోకి చేరే అవకాశం ఉంది. అమెరికా వెస్టిండీస్ లో జరగనున్న టీ 20 ప్రపంచ కప్ లో కూడా పాల్గొనవచ్చు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!