Home » బెంగుళూరులో వున్న చిరు ఫామ్ హౌస్ ఎన్ని కొట్లో తెలుసా..?

బెంగుళూరులో వున్న చిరు ఫామ్ హౌస్ ఎన్ని కొట్లో తెలుసా..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు తర్వాత మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి చాలామందిని హీరోలుగా చేశారు చిరు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అలానే అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగళూరులో జరుపుకున్న విషయం మనకి తెలిసిందే. బంధుమిత్రులతో పాటుగా మూడు రోజులు సంక్రాంతి పండుగను ఆడుతూ పాడుతూ జరుపుకున్నారు. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగ చేసుకున్నారు. రకరకాల వంటకాలు పిండి వంటల్ని తింటూ ఎంజాయ్ చేశారు.

Advertisement

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటుగా నాగ బాబు, సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా పాల్గొన్నారు. అయితే ప్రతి ఒక్కరు ఈ ఫామ్ హౌస్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒక పెళ్లిని జరుపుకునే అంత విశాలంగా ఈ ఫామ్ హౌస్ ఉంటుందట అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. దీని విలువ సుమారు 30 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. పండుగలను, వేడుకలని తరచుగా ఈ ఫామ్హౌస్ లో మెగాస్టార్ ఫ్యామిలీ జరుపుకుంటుందట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading