Home » హనుమాన్ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..?

హనుమాన్ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..?

by Sravya
Ad

హనుమాన్ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం అందించారు. హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. అయితే హనుమాన్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ప్రశాంత్ వర్మకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెక్స్ట్ హనుమాన్ దర్శకుడు హనుమాన్ పార్ట్ 2 కంటే ముందు బాలయ్యతో ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ చేస్తారట.

Advertisement

Advertisement

బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బైరవద్వీపం, ఆదిత్య 369 వంటి జానర్లో ప్రశాంత్ వర్మ సినిమాని దర్శకత్వం వహిస్తారని టాక్ వినబడుతోంది. సీనియర్ స్టార్ హీరో బాలయ్యకి ప్రశాంత్ వర్మ మంచి హిట్ ఇస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ కి ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ని తీసుకు వస్తుందని అంతా భావిస్తున్నారు హనుమాన్ సినిమా మాత్రం అదిరిపోయింది. సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉన్నా కూడా హనుమాన్ సినిమా భారీగానే వసూళ్లను రాబడుతోంది. తేజా కి మంచి హిట్ ని ప్రశాంత్ వర్మ ఇచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading