Home » పాకిస్తాన్‌లో శ్రీరామనామస్మరణ…. జై శ్రీరామ్ అనాలని దాయాది క్రికెటర్…!

పాకిస్తాన్‌లో శ్రీరామనామస్మరణ…. జై శ్రీరామ్ అనాలని దాయాది క్రికెటర్…!

by Sravya
Ad

జనవరి 22న ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది నరేంద్ర మోడీ చేతుల మీదుగా లక్షరాది మంది ప్రముఖుల సమక్షం లో ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నారు. ఈ చారిత్రిక ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీరామ నామస్మరణ వినపడుతోంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్తాన్ లో కూడా రాముని కీర్తనలు వినపడుతున్నాయి.

వీటిని చదవండి: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. పుజారే, రహానేలకు మళ్లీ నిరాశ..!

Advertisement

పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్ డ్యానిష్ కనేరియా కాషాయ జెండా పట్టుకుని జైశ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ రామ మందిరాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయోధ్య రామ మందిరం గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ ని కూడా షేర్ చేశారు.

Advertisement

వీటిని చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు.. టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు కెప్టెన్లు వీళ్లే..!

ఇందులో చేతిలో కాషాయ జెండాను పట్టుకుని కనపడ్డారు డానిష్ కనేరియా. అయోధ్యలో శ్రీరాముని మహా మందిరం సిద్ధంగా ఉంది రామమందిరంలో ప్రాణ ప్రతిష్టాపన పనులకి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉంది అని ఆయన పోస్ట్ చేశారు. క్యాప్షన్ ను జై జై శ్రీరామ్ అని పెట్టారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి చాలా ఏళ్లు పాటు డానిష్ సేవలు చేశారు పాకిస్తాన్ జట్టులో ఉన్న ఏకైక హిందువు డానిష్.

మరికొన్ని తెలుగు క్రీడా వార్తాల కోసం ఇవి చదవండి ..!  తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading