చలి కాలంలో ఎక్కువ సేపు నిద్ర పోవాలని అనిపిస్తుంది. అస్సలు నిద్ర లేవలేరు. లేచినా యాక్టివ్ గా ఉండలేరు. మీరు కూడా మంచానికి అతుక్కుని అస్సలు నిద్ర లేవరా… ఏ పని చేయ బుద్ధి కాదా..? చలి కాలంలో ఎక్కువ సేపు చాలామంది నిద్రపోతూ ఉంటారు త్వరగా నిద్ర లేవడానికి మీరు చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి. చలి కాలం లో ఉదయాన్నే నిద్ర లేవడానికి చూస్తున్నట్లయితే చిట్కాలని పాటించండి. ఇలా చేసినట్లయితే త్వరగా నిద్ర లేవచ్చు.
Advertisement
Advertisement
పగలు సూర్యకాంతిలో ఉండడానికి ట్రై చేయండి. అలానే నిత్యం వ్యాయామం చేస్తే రాత్రిపూట బాగా నిద్ర లేకుండా మీకు ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. చలికాలంలో పగటి పూట నిద్రపోవడానికి ప్రయత్నం చేయకండి. రాత్రిపూట శీతాకాలం లో అతిగా తినకండి. నిద్ర లేవగానే తల స్నానం చేయండి. ఇలా చేస్తే శరీర ఉష్ణోగ్రత మారుతుంది మీరు చురుకుగా ఉంటారు. తక్కువ కాంతి మెలటోనిన్‌పై ప్రభావం చూపుతుంది. మనకు ఎక్కువసేపు నిద్రపోయేలా చేస్తుంది. అందుకే చలికాలంలో మనం ఎక్కువ నిద్ర పోతుంటాము.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!