Home » Ariyana Glory: కిల్లింగ్ లుక్స్ తో అరియనా.. లేటెస్ట్ ఫొటోస్ మాములుగా లేవు..!

Ariyana Glory: కిల్లింగ్ లుక్స్ తో అరియనా.. లేటెస్ట్ ఫొటోస్ మాములుగా లేవు..!

by Sravya
Ad

అరియానా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె కి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది అరియనా. యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయింది. తర్వాత బిగ్ బాస్ షో కి వెళ్ళింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అరియానా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బ్లాస్టింగ్ లుక్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

అరియనా తనని తాను ఘాటుగా చూపించడానికి సిద్ధమయ్యింది. బొద్దుగా మారి తన అందంతో అందర్నీ ఆకట్టుకునే విధంగా ట్రై చేస్తోంది. రకరకాల ఫోజులిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోస్ పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయినా ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా అరియనా కిల్లింగ్ ఫొటోస్ ని పెట్టింది. పింక్ ట్రెండీ వేర్ లో మెరిసింది తన అందాలను చూపిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading