ఉత్తరప్రదేశ్లోని అయోధ్య లో రామ మందిరం కోసం చాలా మంది హిందూ పండితులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయోధ్యలో రామ జన్మ భూమిని సిద్ధం చేయడానికి ఎంత గానో కృషి చేస్తున్నారు. కొంత మంది కఠిన ఇబ్బందులతో తపస్సు చేస్తున్నారు. రామ మందిరం లో పూజలు చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటామని పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోమని కొంత మంది ఇది పూర్తయ్యే వరకు షూ వేసుకోమని, చెప్పులు ధరించమని భగవంతుడికి మాట ఇచ్చారు. కరపత్రిజీ మహారాజ్ కూడా రామ మందిరం విషయంలో ఒక మాట అనుకున్నారట. 22 ఏళ్ళనుండి కరపత్రి జీ మహా రాజా కేవలం రోజుకి ఒక్కసారి మాత్రమే తింటున్నారు. కుట్టిన బట్టల్ని వేసుకోను అని కూడా ఆయన అనుకున్నారట.
Advertisement
రామ జన్మభూమి పూర్తి అయ్యాక తింటానని కూడా ఆయన చెప్పారు. చెక్కతో చేసిన చెప్పుల్ని మాత్రమే వేసుకుంటానని, కుట్టిన బట్టలు ధరించినని ఎప్పుడైతే ఆలయం పూర్తయి ఆలయంలోకి శ్రీరాముడు వస్తారో, అప్పుడే పూర్తిగా ఆహారం తీసుకుంటానని కుట్టిన దుస్తులు వేసుకుంటారని చెప్పారు. అనుకున్నవన్నీ పూర్తయిన తర్వాత వీటన్నిటిని ఆపుతానని ఆయన చెప్పారు.
Advertisement
కరపత్రి జి వైష్ణవ సెక్టార్ లో పెద్ద పోస్టులో ఉన్నారు రామానుజాచార్య, జగద్గురు, జీయర్ స్వామి, కరపత్రజీ మహారాజ్ ఇవన్నీ కూడా హిందూ విభాగంలో గొప్ప పోస్టులు పూర్తి పేరు చెప్పకూడదు కానీ ప్రజలందరికీ కూడా కరపత్రజీ మహారాజ్ అంటేనే తెలుసు అని అన్నారు. కోట్లాది హిందువుల కలతీరే సమయం దగ్గర పడుతోంది. అయోధ్యలోని రామ్ మందిరం రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 22న ప్రతిష్టిస్తారు. రాష్ట్ర రాజధాని లక్నోలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున మాంసం కొట్లు ని మూసివేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!