Home » ఆ కారణాల వల్లే అక్కినేని ఫామిలీ లో విడాకులకు కారణమైన కామన్ మిస్టేక్స్ ఇవేనా ?

ఆ కారణాల వల్లే అక్కినేని ఫామిలీ లో విడాకులకు కారణమైన కామన్ మిస్టేక్స్ ఇవేనా ?

by Sravya
Ad

చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించే పెళ్లి చేసుకుంటూ ఉంటారు కానీ కొన్నాళ్ళకి విడిపోతూ ఉంటారు. మన టాలీవుడ్ లోనే చాలా మంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీలో అయితే అస్సలు పెళ్లిల్లే కలిసి రాలేదు. సుమంత్, నాగచైతన్య, నాగార్జున వీళ్ళు ముగ్గురు కూడా మ్యారేజ్ లో ఫెయిల్ అయ్యారు. నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇద్దరికీ కలిసి రాక విడిపోయారు. తర్వాత నాగచైతన్య సమంత, సుమంత్ కీర్తి రెడ్డి కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. పైగా వీళ్ళందరూ కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కానీ తర్వాత విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisement

నాగార్జునకి పెళ్లికాకముందు లక్ష్మీ ఒక మంచి ఫ్రెండ్ గా ఉండేదట. నాగార్జున లక్ష్మీ 1984లో పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య పుట్టాడు. ఆరేళ్ల పాటు కలిసి ఉన్నారు కానీ తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరికీ సెట్ అవ్వక విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకున్నారు.

Advertisement

Samantha & Naga Chaitanya to reunite at Varun Tej-Lavanya wedding

కీర్తి రెడ్డి కూడా సుమంత్ ని ఫారిన్ కంట్రీ లో సెటిల్ అవుదామని ఫోర్స్ చేశారట. అది నచ్చని సుమంత్ ఆమెతో పెళ్లి పెటాకులు చేసుకున్నారు. సమంత తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటారని సినిమాలో నటిస్తానని, అక్కినేని ఫ్యామిలీతో గొడవలు పెట్టుకున్నారట. రిస్ట్రిక్ట్ చేసే హక్కు లేదని ఆమె ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తపరిచేది.

అందుకే నాగచైతన్య కూడా విడాకులు తీసుకోవడం జరిగింది ఇలా అక్కినేని ఫ్యామిలీలో వీళ్ళందరూ కూడా పెళ్లయిన తర్వాత విడిపోయారు. మొత్తంగా చూసుకుంటే ఈ విడాకులకు కారణమంత ఈగో అని చెప్పొచ్చు. ఏది ఏమైనా విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎవరికీ వారు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలానే అఖిల్ పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading