Home » విజయ్, రష్మిక విడిపోతారు.. అందుకే రష్మిక మాట్లాడట్లేదు.. వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

విజయ్, రష్మిక విడిపోతారు.. అందుకే రష్మిక మాట్లాడట్లేదు.. వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

by Sravya
Ad

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు. అయిన దగ్గరికి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ హీరోలు అలానే పలువురు నటులు కూడా వెళ్లి పూజలు చేయించుకున్నారు వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అలానే, ఆయన రష్మిక మందన్న మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో ఎందుకు మాట్లాడలేదు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి కూడా వేణు స్వామి బయట పెట్టారు. వేణు స్వామి నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పినప్పటి నుండి కూడా ఫేమస్ అయిపోయారు.

venuswamy

Advertisement

వాళ్ల విషయంలో వేణు స్వామి చెప్పింది నిజమే అయింది. వేణు స్వామి చెప్పే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ ఇబ్బందుల్లో ఉందని గతం లో వేణు స్వామి చెప్పారు సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఆట ఆడేసుకున్నారు. తాజాగా వేణు స్వామి రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి చెప్పారు.

Advertisement

Rashmika

Rashmika

ఒక ఇంటర్వ్యూలో యాంకర్ వేణు స్వామిని అడుగుతూ విజయ రష్మిక రిలేషన్ గురించి ప్రశ్నించారు. దానికి వేణు స్వామి అది అందరికీ తెలిసిందే రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అని చెప్పారు. జాతకాలు చూసిన తర్వాత విడిపోతారని రష్మికకి చెప్పారట డైరెక్ట్గా ఈ విషయాన్ని రష్మిక కి చెప్పడం వలన ఆమెకి నచ్చలేదని ఆ విషయంలో నాకు రష్మిక కి గొడవలు జరగడం వలన విభేదాలు వచ్చాయని వేణు స్వామి అన్నారు రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయిందని అన్నారు. ప్రస్తుతం వేణు స్వామి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading