Home » 30 ఏళ్ల క్రితమే స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ.. కానీ డిజాస్టర్ అయ్యింది…!

30 ఏళ్ల క్రితమే స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ.. కానీ డిజాస్టర్ అయ్యింది…!

by Sravya
Ad

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాలు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియా హీరో అవ్వాలని పాపులర్ అయిపోవాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. హీరోలకి దేశవ్యాప్తంగా మార్కెట్ రావాలంటే పాన్ ఇండియా సినిమా చేయాలి. ఈ మధ్యకాలంలో ఇమేజ్ ని పెంచుకోవడానికి చాలా మంది పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా సినిమా కోసం దర్శక నిర్మాతలను చూసుకుంటున్నారు. మార్కెట్ పెంచుకోవడానికి కూడా ఈ సినిమాలోని ప్రిఫర్ చేస్తున్నారు హీరోస్. ఈ ఏడాది చూసినట్లయితే ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో భారీ వసూళ్లని రాబట్టాయి.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

జవాన్, యానిమల్, సలార్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి సలార్ సినిమా సౌత్ లోనే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది పాన్ ఇండియా అనే పదం రాకముందు భారీ బడ్జెట్లో స్టార్ హీరో కం దర్శకుడు ఇబ్బందులు పడ్డాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక భారీ ప్రాజెక్ట్ మూవీ ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఆ సినిమాలో సాదాసీదా నటులు నటించలేదు. రజినీకాంత్ నాగార్జున వంటి దిగ్గజ నటులు నటించారు ఎంతో హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా ఏంటో తెలుసా..? శాంతి క్రాంతి అది. 1988లో నటుడు నిర్మాత దర్శకుడు రవిచంద్రన్ ఈ సినిమాని తీసుకురావడం జరిగింది.

Advertisement

మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు హిందీ తమిళంలో రజనీకాంత్, తెలుగు వెర్షన్ లో నాగార్జున ని పెట్టి సినిమా తీశారు 10 కోట్ల రూపాయలని ఏకంగా సినిమా కోసం ఖర్చు చేశారు అప్పట్లో భారీ ఖర్చుతో కూడుకున్న సినిమా నాలుగు భాషల్లో ముగ్గురు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో సినిమాని స్టార్ట్ చేశారు. పూర్తయిసరికి రెండేళ్లు పట్టింది బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది ఈ సినిమాని తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు కానీ సినిమా ఏ భాషలో కూడా హిట్ అవ్వలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading