Home » యానిమల్ మూవీలో ఆల్ఫామేల్… ఆల్ఫా ఫిమేల్ అంటే ఏమిటి..?

యానిమల్ మూవీలో ఆల్ఫామేల్… ఆల్ఫా ఫిమేల్ అంటే ఏమిటి..?

by Sravya
Ad

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో యానిమల్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా విడుదలైనప్పటి నుండి ఎక్కడ చూసినా కూడా ఆల్ఫా మేల్, ఆల్ఫా ఫిమేల్స్ గురించి చర్చ జరుగుతోంది. చాలామందికి ఈ విషయాలు తెలీదు. అమ్మాయిలు సున్నితంగా ఉండడంతో పాటుగా సెన్సిటివ్ గా ఉంటారని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఆల్ఫా మేల్ తరహా లోనే ఆల్ఫా ఫిమేల్ కూడా ఉంటారు. వారి లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి.

animal-movie-review

Advertisement

అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. మన చుట్టూ కూడా ఆల్ఫా ఫిమేల్ ఎవరో ఒకరు ఉంటారు. వారి చేతుల్లో అది మనకి వాళ్ళని చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఆల్ఫా స్త్రీలు వాళ్ళ జీవితం లో ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. తమకి ఏదైనా కావాలనుకుంటే కష్టపడి దానిని సాధిస్తారు. ఇంటి బాధ్యతలు కాని ఉద్యోగ రంగంలో కానీ ధైర్యంగా ఉంటారు. తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఏం కావాలో నిర్ణయించుకోగలరు. అందుకు తగ్గట్టుగానే సంపాదించుకుంటారు. ఆల్ఫా స్త్రీలు ఎలాంటి రిస్క్ అయినా సరే ఎదిరించడానికి రెడీగా ఉంటారు. దాని వలన ప్రమాదాలు వస్తాయని తెలిసినా కూడా వెనకడుగు వేయరు. ఒంటరిగా ఉన్నామని విషయాన్ని అసలు పట్టించుకోరు. ఎటువంటి రిలేషన్ లోకి కూడా ఈ కారణాలుగానే వెళ్ళరట.

Advertisement

అలాగే వారిని ఏ విధంగా కూడా ఆపలేము. నిరుత్సాహపరచలేము కూడా. వీళ్లు ఇతరులు కంటే కాస్త భిన్నంగా ఉంటారు. అనుకున్నది సాధించడానికి వ్యక్తిత్వంతో ఇతరులని ఇట్టే ఆకర్షించుతారు. లాయల్ గా ఉంటారు. స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో యానిమల్ సినిమా వచ్చినప్పటి నుండి కూడా ఆల్ఫా ఫిమేల్ గురించి అంతా తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు ఇటువంటి లక్షణాలు ఆల్ఫా ఫిమేల్ లో ఉంటాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading