Home » నిహారికకు షాకిచ్చిన చైతూ.. ఆమె ఫ్రెండ్ తో రెండవ సారి మ్యారేజ్..?

నిహారికకు షాకిచ్చిన చైతూ.. ఆమె ఫ్రెండ్ తో రెండవ సారి మ్యారేజ్..?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

కొణిదెల నిహారిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గానే కాకుండా.. నటిగా, యాంకర్ గా, హీరోయిన్ గా నిహారిక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. హీరోయిన్ గా ఆమె కెరీర్ అంతగా సక్సెస్ కాలేదు. దీనితో.. ఆమె పెద్దలు చూపిన వివాహాన్ని చేసుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యకు, నిహారికకు ఇచ్చి పెళ్లి చేసారు. అయితే.. పెళ్లి అయిన మొదట్లో వీరు బాగానే ఉన్నారు. అయితే.. కాలక్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

దీనితో.. వీరిద్దరూ కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత నిహారిక తన సినిమా రంగంలో బిజీ అయిపోయారు. ఇక వెంకట చైతన్య కూడా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మధ్య వీరిద్దరి గురించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకట చైతన్య రెండవ వివాహం చేసుకుని నిహారికకు షాక్ ఇవ్వబోతున్నారని ఈ వార్తల సారాంశం.

Advertisement

అయితే చైతన్యను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదట.. నిహారిక ప్రాణ స్నేహితురాలినేనట. ఈమె నిహారిక పెళ్లి ఫంక్షన్ లో చాలా సందడి చేసారు. ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాకపోయినా.. నిహారికకు ప్రాణ స్నేహితురాలు కావడంతో వివాహ వేడుకలో సందడి చేసారు. ఇప్పుడు ఈమెనే చైతన్య రెండవ వివాహం చేసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఈ వార్తల గురించిన చర్చే నడుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading