Home » ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. కానీ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఉంటోంది.. ఆమె ఎవరో తెలుసా..?

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. కానీ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఉంటోంది.. ఆమె ఎవరో తెలుసా..?

by Sravya
Ad

సినిమా ఇండస్ట్రీలో కొంత కాలం తర్వాత ఆఫర్లు రావు. దాంతో ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఓవర్ నైట్ స్టార్లు అయిపోతే కొంత మంది ఎన్నో ఏళ్ళు కష్టపడి గుర్తింపు తెచ్చుకుంటారు. తర్వాత అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వలన నటులు ఏం చేస్తున్నారు…? ఎక్కడ ఉంటున్నారు అనే వివరాలు తెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొంతమంది నటులకు సంబంధించిన వివరాలు బయటకు వస్తూ ఉంటాయి. చాలా మంది స్టార్ హీరోయిన్లు అవ్వడానికి ఎన్నో కలలు కంటూ ఉంటారు.

 నిజానికి ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ అంతా స్థాయికి చేరుకోవడం కుదరదు. ఒక హీరోయిన్ పరిస్థితి చూస్తే మీరు షాక్ అవుతారు. హీరోయిన్ గా ఒకప్పుడు నటించి చివరికి బిచ్చమెత్తుకునే పరిస్థితికి ఈమె చేరుకుంది. ఈమె ఎవరో కాదు భోజ్పురి పాపులర్ హీరోయిన్ మిథాలీ శర్మ. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ బోజ్పురి లో ఫేమస్ హీరోయిన్. ఎప్పటికైనా ఈమె టీవీలో కనపడాలని ఇంటి నుండి పారిపోయింది. అవకాశాల కోసం ఎంతగానో ఈమె కష్టపడింది.

Advertisement

Advertisement

మొదట మోడలింగ్ చేసింది తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బాగానే ఈమెకి క్లిక్ అయింది. దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి పోటీ పడే రేంజ్ కి కూడా ఎదిగింది. ఏమైందో కానీ సడన్గా మొత్తం మారిపోయింది ఆమె చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మిథాలీ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటోంది. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన వార్తలు ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading