Home » తెలంగాణ లో తప్పక చూడాల్సిన.. ప్రముఖ దేవాలయాలు ఇవి…!

తెలంగాణ లో తప్పక చూడాల్సిన.. ప్రముఖ దేవాలయాలు ఇవి…!

by Sravya
Ad

మన భారత దేశంలో, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలోని తప్పక చూడాల్సిన ప్రముఖ దేవాలయాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

చిలుకూరు బాలాజీ ఆలయం:

Advertisement

హైదరాబాద్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉస్మాన్సాగర్ సరస్సు సమీపంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని వీసా బాలాజీ అని దేవాలయం అంటారు కూడా. వీసా లోని అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయని భక్తులను నమ్మకం.

బిర్లా మందిర్:

హైదరాబాదులోని ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. బిర్లా మందిర్ని ఏకంగా వెళ్లే టన్నుల తెల్ల పాలరాతి తో కట్టారు ఈ ఆలయం 280 అడుగులు ఎత్తులో కొండమీద ఉంది ఇక్కడికి కూడా అనేకమంది వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు.

భద్రాచలం:

భద్రాచలం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న సీతారామచంద్ర ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడికి కూడా అనేకమంది భక్తులు వస్తూ ఉంటారు.

Advertisement

వెయ్యి స్తంభాల దేవాలయం, వరంగల్:

అత్యుత్తమ నిర్మాణాలతో కట్టిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి వెయ్యి స్తంభాల దేవాలయం ని, 12వ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయంలో ముక్కోటి దేవతలు ఉండడం వలన దీనిని త్రికోటాలయం అని కూడా అంటారు రోజు వెయ్యి మందికి పైగా భక్తులు ఇక్కడకి వస్తారు.

రామప్ప దేవాలయం, వరంగల్:

హైదరాబాద్ కి 157 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది ఈ ఆలయానికి ఏ దేవత పేరు కూడా పెట్టలేదు సృష్టికర్త శిల్పి పేరు మాత్రమే పెట్టారు.

సంఘీ ఆలయం:

హైదరాబాద్ కి 35 కిలోమీటర్ల దూరంలో సంఘీ నగర్ లో ఇది ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని భక్తులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

హనుమాన్ ఆలయం:

అలానే హనుమాన్ ఆలయం కూడా తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading