రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజమౌళి మంచి గుర్తింపుని తెచ్చుకున్న డైరెక్టర్. ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి.
Advertisement
ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు తీసుకువచ్చిన ఘనత రాజమౌళిదే చిన్నప్పుడు నుండి కూడా సినీ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి పెరగడం వలన సినిమాలు మీద రాజమౌళికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. అలా సీరియల్స్ లోకి వచ్చి తర్వాత పెద్ద పెద్ద సినిమాలని తీసుకువచ్చే రేంజ్ లోకి ఎదిగారు.
Advertisement
రాజమౌళి మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహించి దర్శకుడుగా మారారు. రాజమౌళి రమ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమె రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంటారు. తాజాగా రాజమౌళి పెళ్లికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతొంది. రాజమౌళి తండ్రి ఒక హీరోయిన్ తో పెళ్లి చేయాలని అనుకున్నారట.
రాజమౌళి అన్నయ్య సంగీత దర్శకుడు కీరవాణి తో కలిసి ఆ హీరోయిన్ వద్దకు వెళ్లి రాజమౌ రాజమౌళితే పెళ్లి గురించి మాట్లాడాలని భావించారు. విజయేంద్రప్రసాద్ ఒకసారి రాజమౌళిని అడిగితే బాగుంటుందని అన్నారు. అప్పుడు రాజమౌళి రమ గురించి చెప్పారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొడుకుకి ఇష్టం అవ్వడంతో రమతోనే రాజమౌళి పెళ్లి చేశారు ఇలా రాజమౌళి రమా ఒకటయ్యారు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!