Home » కొత్తగా పెళ్లి అయినవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకూడదు…!

కొత్తగా పెళ్లి అయినవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకూడదు…!

by Sravya
Published: Last Updated on
Ad

పెళ్లి తర్వాత జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలంటే, కచ్చితంగా కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని రకాల తప్పులు చేయడం వలన మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కొత్తగా పెళ్లయిన వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఈ తప్పులు కనుక చేసినట్లయితే అనవసరంగా మీకు మీ భాగస్వామి మధ్య రిలేషన్ పాడవుతుంది. ఒకసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. పెళ్లి తర్వాత మహిళలు అసలు ఈ పొరపాట్లు చేయకూడదు.

Advertisement

మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలంటే ఈ పొరపాట్లను చేయకుండా చూసుకోవాలి. భార్యగా, తల్లిగా, కోడలిగా బాధ్యతలు నిర్వర్తించే ప్రయత్నంలో కెరియర్ ని పక్కన పెట్టకండి. ఆశయాల కంటే ఏది ఎక్కువ కాదు అని గుర్తుపెట్టుకోండి. కెరీర్ ని కూడా మీరు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలానే భర్త అన్ని అర్థం చేసుకుంటారని నమ్మకండి.

Advertisement

కొంతమంది భార్యలు బయటకి ఏ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండానే భర్త అన్ని అర్థం చేసుకుంటారని భావించి పొరపాటు చేస్తుంటారు. మీ భావాలనీ, మీ కోరికలను, మీ అవసరాలని భర్తకు చెప్పాలి. చెప్పకుండా మీరు అర్థం చేసుకుంటారని ఎదురు చూడకండి ఓపెన్ గా కమ్యూనికేట్ చేయండి. భార్యాభర్తల మధ్య సానిహిత్యము కూడా చాలా ముఖ్యం అలానే సవాళ్ల గురించి ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోండి కోపంతో సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నం చేయకండి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading