Home » స్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే… మీ అందం రెట్టింపు అవుతుంది..!

స్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే… మీ అందం రెట్టింపు అవుతుంది..!

by Sravya
Ad

అందంగా కనపడాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. మీరు కూడా అందంగా కనపడాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది. అందంగా కనపడడానికి ఏవేవో చేయక్కర్లేదు. చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే చర్మం చాలా బాగుంటుంది. చర్మంపై మచ్చలు కూడా తగ్గిపోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. స్నానం చేసే ముందు నూనెతో బాడీని మసాజ్ చేయాలి దీని వలన చర్మానికి మాయిశ్చరైజింగ్ అందుతుంది. స్నానం చేసేటప్పుడు లూఫా వాడితే చర్మం లోని మృత కణాలు తొలగిపోతాయి.

Advertisement

అలానే చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎక్స్ప్యాలియెట్ బాగా పనిచేస్తుంది ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. స్కిన్ టోన్ పెరుగుతుంది. అలానే చర్మాన్ని మెరిపించడానికి కొన్ని జ్యూస్ లు కూడా బాగా పనిచేస్తాయి. అటువంటి జ్యూస్లని కూడా మీరు తాగవచ్చు. హైడ్రేట్ గా మార్చే బాడీ వాష్, సబ్బులు వంటివి వాడండి. చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది.

Advertisement

నేచురల్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాడండి. కెమికల్స్ ఉండే వాటిని ఎక్కువ వాడకండి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి కాంతిహీనంగా తయారవుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఫేషియల్ చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. స్కిన్ టోన్ ని పెంచుతుంది ముడతలు కూడా తగ్గుతాయి. మాస్క్ వేయడం కూడా ముఖ్యం ఇది చర్మంని హైడ్రాయిడ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది పోషణ ని కూడా అందిస్తుంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading