ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండడం కోసం ఇంటి చిట్కాలని పాటిస్తారు. బియ్యం పిండి బాగా పనిచేస్తుంది. చాలా మంది గ్లాస్ స్కిన్ కోసం ట్రై చేస్తున్నారు. మీరు కూడా గ్లాసీ స్కిన్ కోసం ట్రై చేస్తున్నారా…? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. మీ అందాన్ని మీరు రెట్టింపు చేసుకోవచ్చు బియ్యం పిండి చాలా చక్కగా పనిచేస్తుంది. కొరియన్ స్కిన్ కేర్ లో రైస్ వాటర్, రైస్ ఫ్లోర్ చాలా ముఖ్యమైనవి. బియ్యం పిండి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డామేజ్ ని దూరం చేస్తాయి.
Advertisement
Advertisement
ముడతల్ని కూడా తగ్గిస్తాయి. అలానే పాలలో పోషకాలు ఉంటాయి. పాలు కూడా చర్మానికి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పాలల్లో ఉంటాయి ఇవి చర్మం పై ముడతలు పోగొడతాయి. ఒక గ్లాసు పాలు తీసుకుని గిన్నెలో మూడు టీ స్పూన్లు బియ్యం పిండి వేసి, సరిపడా పాలు వేసి వేడి చేయాలి ఇది చక్కగా క్రీం అయ్యే వరకు కూడా కలపాలి.
అడుగు అంటకుండా చూసుకోవాలి దీనిని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే గ్లాస్ స్కిన్ పొందొచ్చు. మీరు ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఆ తర్వాత ప్యాక్ ని ట్రై చేయండి కొంతమందికి పడకపోవచ్చు అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!