Home » చిన్నవయసులో తల్లి కావడానికి కారణం అతను.. సీక్రెట్ బయటపెట్టిన ప్రగతి…!

చిన్నవయసులో తల్లి కావడానికి కారణం అతను.. సీక్రెట్ బయటపెట్టిన ప్రగతి…!

by Sravya
Ad

ప్రగతి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతి కూడా ఒకరు. దశాబ్ద కాలానికి పైగా ఆమె వివిధ రకాలుగా క్యారెక్టర్లు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె తన కెరీర్ గురించి తాజాగా కొన్ని విషయాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హీరోయిన్ అవకాశాలు ఎందుకు ఆమె వదులుకున్నది అనే విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చారు. అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలతో ప్రగతిమెప్పిస్తూ ఉంటుంది. కరోనా టైం లో ఈమె ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది.

Advertisement

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ప్రగతి కరోనా టైం లో వర్క్ అవుట్లు వంటివి చేస్తూ వీడియోలు షేర్ చేసి అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. ఆమె రెండవ పెళ్లి గురించి స్పందిస్తూ కామెంట్లు చేసింది. తనపై వస్తున్న వార్తల్ని ఖండించింది తన జీవితం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని చెప్పారు. నా లైఫ్ గురించి ప్రచారం చేయకూడదు ఒకవేళ హద్దు మీరితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పింది.

Advertisement

ముందు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చింది కానీ అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోయాయి అయితే హీరోయిన్ అవ్వాలన్న ఆశల్ని పక్కన పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం తన శ్రేయోభిలాషి ఒకరి ఇచ్చిన సలహాట. నేను హీరోయిన్ పాత్రల కోసం వేచి చూస్తుంటే నాకు సూచనలు ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే జీవితం చివరి వరకు కూడా నటించొచ్చు అని ఒకరు చెప్పడంతో అలా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారట. అతని వల్లే తల్లి పాత్రలు చేస్తోందట.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading