Home » రేవంత్ రెడ్డి ప్రేమ కథ లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా…?

రేవంత్ రెడ్డి ప్రేమ కథ లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా…?

by Sravya
Ad

రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం గురించి మనకు తెలుసు కానీ ఈ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం మనకి తెలియదు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ కథలో ట్విస్టులు కూడా ఉన్నాయి. చివరికి ఇరు పెద్దలు ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వీళ్ళ ప్రేమకథ మొదలైంది. నాగార్జునసాగర్ లో మొట్టమొదటిసారి వీళ్ళు కలిశారు. అక్కడ మొదలైన పరిచయం స్నేహం గా మారింది.

Advertisement

స్నేహం కాస్తా ప్రేమగా మారింది రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేయగా గీతారెడ్డి కూడా వెంటనే ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి కూతురు గీతారెడ్డి ప్రేమించుకున్న మాట నిజమే. మొదట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదని గీత వాళ్ళ నాన్న చెప్పారు. తర్వాత గీత రెడ్డిని సోదరుడు అప్పటి ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించేసారు. పై చదువుల కోసం ఢిల్లీలోనే సోదరుడు జయపాల్ రెడ్డి ఇంటికి పంపారట. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం కూడా ఆయనకి నచ్చిందట.

Advertisement

సామాజిక వర్గం కూడా ఒకటే అవడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. 1992లో వీళ్ళ పెళ్లి అయింది రాజకీయాల్లో మంచి లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలో హీరోగా నిలిచారు. తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. చిన్నతనం నుండి స్టూడెంట్ లీడర్, ఇండిపెండెంట్ జడ్పిటిసిగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా రేవంత్ రెడ్డి గెలుపొందారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading