Home » Chiranjeevi & Balakrishna: బాలకృష్ణ, చిరంజీవి, రాధ ఈ ముగ్గురి లో ఉన్న కామన్ పాయింట్ అదేనా ?

Chiranjeevi & Balakrishna: బాలకృష్ణ, చిరంజీవి, రాధ ఈ ముగ్గురి లో ఉన్న కామన్ పాయింట్ అదేనా ?

by Sravya
Ad

చిరంజీవి గురించి పరిచయం చేయక్కర్లేదు అలానే నటసింహం బాలయ్య బాబు కూడా అప్పటి స్టార్ హీరోలలో ఒకరు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలతో గట్టి పోటీచేస్తున్నారు బాలయ్య, చిరు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇద్దరు హీరోలు కూడా అందించారు ప్రేక్షకులు కూడా బాలయ్య చిరు సినిమాలని బాగా ఎంజాయ్ చేసేవారు కోట్లాదిమంది ప్రేక్షకుల మనసుని దోచుకున్నారు బాలయ్య చిరు. ఇక వీళ్లిద్దరు సినిమాల్లో కూడా కథానాయకగా నటించిన అందాల తార రాధ మలయాళీ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది.

Advertisement

Advertisement

చిరంజీవితో గుండా, అడవి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ ఇలా చాలా సినిమాల్లో నటించారు రాధ. బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, రాముడు భీముడు, దొంగ రాముడు ఇలా పలు సినిమాల్లో నటించింది రాధ కెరియర్ ముగుస్తున్న దశలో రాజశేఖర్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది అయితే వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న పోలిక ఏంటంటే చిరంజీవికి సుష్మిత, శ్రీజ అనే ఇద్దరు అమ్మాయిలు రామ్ చరణ్ కొడుకు. అలానే బాలయ్య కి బ్రాహ్మణి తేజస్విని మోక్షజ్ఞ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రాధా కి కూడా ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. ఇలా వీళ్ళ ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ ఇది. రాధ పెద్ద కూతురు కార్తీక తమిళ మలయాళ తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గుర్తింపు కూడా తెచ్చుకుంది. తమిళ సినిమాతో రెండవ కూతురు తులసి కూడా గుర్తింపును తెచ్చుకుంది. కొడుకు విగ్నేష్ సినిమాలు కి దూరంగా ఉంటున్నాడు వ్యాపారాలు చేస్తున్నాడు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading