టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు అనేక మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్లో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతారు. అలా పాపులర్ అయిన వారిలో ముందు స్థానంలో కత్రినా కైఫ్ ఉంటుంది. కత్రినా కైఫ్ కు తెలుగులో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫేత్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సినిమా మల్లీశ్వరి. ఈ సినిమాతోనే మన తెలుగు చిత్ర పరిశ్రమంలో హీరోయిన్గా అడుగుపెట్టింది కత్రినా కైఫ్.
ఈ సినిమాలో కామెడీ అలాగే మంచి ఫ్యామిలీ స్టోరీ ఉండటంతో సినిమా బ్రహ్మాండంగా విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా తర్వాతనే… కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది కత్రినా కైఫ్. అయితే ఇదంతా పక్కకు పెడితే…. మల్లీశ్వరి సినిమా అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు హీరోలతో బాగా టచ్ లో ఉంటుందట హీరోయిన్ కత్రినా కైఫ్. ప్రతి కార్యక్రమానికి హీరోయిన్ కత్రినా వస్తుందట. అయితే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమా చేశాడట.
Advertisement
Advertisement
ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడట సదరు హీరో. అతను చేసిన ఆ సినిమా రివ్యూ బాగా వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్ట లేకపోయిందట. దీంతో అతడు ఫైనాన్షియర్ దగ్గర తీసుకువచ్చిన డబ్బులు కట్టలేకపోయాడట. ఈ నేపథ్యంలోనే కత్రినా కైఫ్ ను 5 కోట్లు అప్పు అడిగాడట. ఆ యంగ్ హీరో అడగగానే.. ఐదు కోట్లు అప్పు ఇచ్చిందట హీరోయిన్ కత్రినా కైఫ్. అయితే ఇప్పటివరకు కూడా ఆమెకు ఆ డబ్బులు చెల్లించలేదట ఆ హీరో. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!