ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భార్య అయినా భర్త అయినా ఇద్దరూ కలిసి చక్కగా జీవితాన్ని, ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటుంటారు. భర్త ప్రేమని భార్య ఎలా పొందాలి..? ఏ విధంగా భర్త ప్రేమని భార్య పొందవచ్చు అనే రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
- భర్త చెప్పక ముందే, భర్త మనసులో ఉండే కోరికలు తెలుసుకుని దాని ప్రకారం భార్య నడుచుకోవాలి ఈ విషయాన్ని ద్రౌపది చెప్పారు.
Advertisement
2. భార్య భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఒకవేళ ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నట్లయితే భార్య గట్టిగా అరవడం వంటివి చేయకూడదు.
3. అలానే భర్త పట్ల భార్య ఎంతో శ్రద్ధ వహించాలి. భర్త పనులు చేయడంలో భార్య ముందు ఉండాలి.
Advertisement
4. ఎప్పుడూ కూడా భార్య తన భర్తకి ఆనందాన్ని కలిగించే మాటలను చెప్పాలి నొప్పించే మాటలు చెప్పకూడదు.
5. భర్త ప్రేమని పూర్తిగా భార్య పొందాలంటే భర్తకి ఇష్టమైన ఆహార పదార్థాలను భార్య వండి పెట్టాలి. భార్యకి అందం లేకపోయినా ఆమెకి వంటలు బాగా వండడం వస్తే కచ్చితంగా భర్త ఆమెను ఇష్టపడతాడు. చక్కగా వండి పెడితేనే భర్త భార్యని ఇష్టపడతాడు.
6. భార్య ఎప్పుడూ కూడా బయట ఉండకూడదు. ఇంట్లో ఉండాలి. భార్య ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే భర్త తనని సర్వస్వంగా భార్య భావిస్తుందని అనుకుంటాడు. కనుక ప్రతి భార్య కూడా ఈ విషయాలను తప్పక ఆచరించడం మంచిది ఇలా వీటిని ఆచరించినట్లయితే భర్త ప్రేమని భార్య పొందుతుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!