అక్కినేని నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎప్పటినుండో ఎన్నో సినిమాలలో నటిస్తూ నాగార్జున ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయారు. నాగార్జున ఇప్పుడు కూడా యంగ్ గా కనబడుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నారు. నాగార్జున అమలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళు ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే లాగ ఉంటారు. ఫస్ట్ నాగార్జున దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకులు అయిపోయిన తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. నాగార్జున అమల కలసి పలు సినిమాలలో నటించారు తర్వాత ప్రేమలో పడ్డారు.
Advertisement
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. అప్పటికే నాగచైతన్య పుట్టిన నాగార్జునకి అమల నాగార్జునకి అఖిల్ పుట్టాడు. ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటున్నారు. పెళ్లి సమయంలో అమలు అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కట్నకానుకుల గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.
Advertisement
అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తెచ్చారు అన్న ప్రశ్న వస్తే సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయి అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్క పిల్లల్ని తీసుకు వచ్చిందట నాగార్జున తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమలకి జంతువులు అంటే ఎంత ఇష్టమో మనకి తెలుసు. చాలా సార్లు ఈ విషయం పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇలా చెయ్యండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!