ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ లేనిదే చాలా మందికి బయటకు కూడా వెళ్లరు అన్నిటికీ స్మార్ట్ఫోన్ మీద ప్రతి ఒక్కరు ఆధారపడిపోయారు. స్మార్ట్ ఫోన్ కి సంబంధించి చాలా విషయాలు మనకి తెలియకపోయి ఉండవచ్చు. చాలామందికి కోడ్స్ గురించి తెలియదు స్మార్ట్ఫోన్లో కోడ్స్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ కోడ్స్ గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మరి కోడ్స్ కి సంబంధించిన వివరాలను ఇప్పుడే చూసేద్దాం.
Advertisement
*#*#4636#*#* కోడ్‌ను ఫోన్‌లో ఎంటర్ చేస్తే బ్యాటరీ, వైఫై ఇన్ఫర్మేషన్, యాప్స్ ఉపయోగానికి సంబంధించిన వివరాలను మీరు పొందడానికి అవుతుంది. అలానే, ఒక్కోసారి స్మార్ట్ ఫోన్‌లో కాల్స్ లేదా మెసేజ్‌లు మరో నెంబర్‌కు డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాటి తాలూకా వివరాలు కనుక మీరు తెలుసుకోవాలని అనుకుంటే, *#21# కోడ్ సహాయంతో తెలుసుకోవడానికి అవుతుంది.
Advertisement
మెసేజ్‌లు కానీ ఇతర నెంబర్లకు ఫార్వర్డ్ చేసి ఉంటే #002# కోడ్‌ను ఎంటర్ చేసి, మీరు క్యాన్సెల్ చేసుకోవచ్చు. ఈ కోడ్‌ను ఎంటర్ చేస్తే ఫార్వర్డ్ ఉంటే డీయాక్టివ్ చెయ్యచ్చు. *43# కోడ్ తో కాల్ వెయిటింగ్ సర్వీస్‌ను యాక్టివేట్ చేయచ్చు. కాల్ చేస్తే వెయింట్ వస్తుంది. దీనిని డీయాక్టివేట్ చేసుకోవాలంటే #43# కోడ్‌ని ఎంటర్ చేయాలి. *#06# కోడ్‌ని ఎంటర్ చూస్తే ఫోన్ ఐఎమ్‌ఈఐ నెంబర్ ని మీరు తెలుసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!