వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా కప్పు కొట్టుకు వెళ్ళిపోయింది. అయితే ఇండియా ఓటమిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. అసాధారణ ప్రదర్శనతో ఆస్ట్రేలియా చాంపియన్ గా నిలిచిందని గత ఆదివారం ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా ఆరు వికెట్లు తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అశ్విన్ తర్వాత పది మ్యాచ్లకి బెంజ్ కి పరిమితమయ్యారు. మెగా టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా వ్యూహాలని చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement
ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అమలు చేసిన వ్యూహాలు ఆశ్చర్యపరిచాయి నన్ను అని చెప్పారు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా అని నడిపించిన తీరు బాగుంది అని చెప్పారు. కోహ్లీ ని వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి అవుట్ చేశారని టోర్నీ ఆరంభంలో విఫలమైనా కమిన్స్ చివరి 4 మ్యాచ్లలో సత్తా చాటారు అని చెప్పుకొచ్చారు.
డ్రైవ్ షాట్ ఆడే అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు అని చెప్పారు. ఎర్రమట్టి పిచ్ మీద మంచి ప్రభావం ఉండదు నల్ల మట్టి మీద మధ్యాహ్నం బంతి స్పిన్ తిరుగుతుంది రాత్రి సమయానికి కాంక్రీట్ మాదిరిగా బ్యాటింగ్ కి అనుకూలంగా మారుతుంది ఇది మా అనుభవం అని అశ్విన్ చెప్పడం జరిగింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడాలి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!