Home » సీనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రికార్డు సాధించే హీరో నే లేరా ? అన్నగారికి మాత్రమే సాధ్యం !

సీనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రికార్డు సాధించే హీరో నే లేరా ? అన్నగారికి మాత్రమే సాధ్యం !

by Sravya
Published: Last Updated on

ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు ఈయన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. ఏ పాత్రలో నటించిన ప్రశంసలు దక్కేవి ఎప్పుడూ కూడా విమర్శల్ని ఎదుర్కోలేదు. దర్శకులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అతి కొద్ది మంది హీరోలలో ఈయన కూడా ఒకరు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు చేసి ప్రేక్షకులు హృదయాలని బాగా గెలుచుకున్నారు. ఎన్టీఆర్ కి కథ నచ్చితే కొన్ని సినిమాల్లో డి గ్లామర్ రోల్స్ లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఖాతాలో చెక్కుచెదరని రికార్డు అయితే ఒకటి ఉంది.

ntr-TDP

అదేంటంటే ఒకే ఏడాది లో ఈయన నటించిన మూడు సినిమాలు కూడా హిట్లుగా నిలిచాయి ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏడాదికి ఒక హిట్ సాధించడమే కష్టం అవుతోంది. కానీ ఈయన ఒకే ఆడదిలో ఏకంగా మూడు హిట్లు కొట్టేశారు. దానవీరశూరకర్ణ, అడవి రాముడు, యమగోల సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులని క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు సీనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే అభిమానులు ఈ తరంలో కూడా ఉన్నారు. అయితే ఆయన సృష్టించిన రికార్డును ఎవరూ కూడా దాటలేకపోయారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై వార్తలు వస్తుంటాయి. మరి ఇకమీదటైనా ఎవరైనా ఈ రికార్డుని దాటగలరో లేదో చూడాలి ఇటువంటి రికార్డుని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading