నిహారిక కొణిదెల గురించి ప్రత్యకించి చెప్పక్కర్లేదు. మెగా డాటర్ నిహారిక కొణిదెల పెద్దగా అవకాశాలు పొందలేకపోతున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలానే తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏదో ఒక వార్త మనకి తరచూ కనపడుతూ ఉంటుంది. నాగబాబు కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కనీసం మూడేళ్లు కూడా చైతన్యతో నిహారిక కలిసి ఉండలేకపోయింది.
Advertisement
ప్రస్తుతం అయితే నిహారిక ఫోకస్ మొత్తం కెరియర్ మీద పెట్టింది. నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తోంది. నిహారిక గతంలో నిహారిక కెరియర్ లో ఒక పెద్ద తప్పు చేసింది. చేతి దాకా వచ్చిన మంచి సినిమాని ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది. నిహారిక కనుక ఆ సినిమా చేసి ఉంటే, ఆమె లెవెల్ వేరే లో ఉండేది. ఇంతకీ నిహారిక మిస్ చేసుకున్న సినిమా ఏదంటే నాగచైతన్య హీరోగా వచ్చిన 100% లవ్.
Advertisement
నాగచైతన్య మిల్కీ బ్యూటీ తమన్న జంటగా ఈ సినిమాలో నటించారు. గీత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. 2011లో ఈ సినిమా వచ్చింది సూపర్ హిట్ అయింది. నిహారిక కనుక ఆ సినిమా ఒప్పుకుని ఉంటే కచ్చితంగా నిహారిక ఈరోజు పెద్ద పొజిషన్ లో ఉండేది అని అంతా భావిస్తున్నారు. కానీ ఏవో కారణాల వలన నిహారిక సినిమా అని రిజెక్ట్ చేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!