టీమ్ ఇండియా కప్ కొట్టాలని భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది టోర్నీ మొత్తం అదరగొట్టేసిన భారత్ ఫైనల్ లో మాత్రం కాస్త తడబడింది. ఆస్ట్రేలియా ఆటతో కప్పుని సొంతం చేసుకుంది. ఆసీస్ ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. స్వదేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్ లో భారత్ గెలుస్తుంది అని ఫ్యాన్స్ అంతా కూడా భావించారు కానీ అలా జరగలేదు చివర్లో టీం ఇండియా తడబాటుకి గురైంది కేవలం రోహిత్ కోహ్లీ రాహుల్ మాత్రమే మంచి స్కోర్ ని సాధించగలిగారు.
Advertisement
Advertisement
మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది 240 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది ఇండియా. మూడు వికెట్లు పడిపోవడంతో ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా ఆడింది. లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆట తీరని ఆస్ట్రేలియా మార్చుకుంది. హెడ్ సెంచరీ తో చెలరేగారు ఆస్ట్రేలియన్ గెలిపించారు. ఆస్ట్రేలియా గెలవడంతో 100 కోట్ల మంది భారతీయుల హృదయాలు బరువెక్కి ఎక్కిపోయాయి.
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులకి సారీ చెప్పడం జరిగింది. నేను క్షమాపణలు చెప్తున్నాను ఈ మ్యాచ్ అద్భుతంగా జరిగింది స్టేడియం వాతావరణం కూడా బాగుంది. ఇండియా ఈవెంట్ ని అదరగొట్టింది అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు అలానే 100 కోట్ల మందిని బాధ పెట్టామని సారీ చెప్పారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!