దీపావళి పండుగ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది దీపావళి నాడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు. దీపావళి ఈ సంవత్సరం నవంబర్ 12న వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ పర్వదినం నాడు అందరూ కూడా మంచి మంచి పద్ధతుల్ని పాటిస్తారు మీ రాశి ప్రకారం కొన్ని రకాల ఆభరణాలని కచ్చితంగా పెట్టుకోవడం మంచిదని పండితులు అంటున్నారు. మిధున రాశి వాళ్లు పూర్వీకులకు సంబంధించిన ఆభరణాలను పెట్టుకుంటే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
Advertisement
Advertisement
కర్కాటక రాశి వాళ్ళు చంద్రవంకని గాని ఇతర నగల్ని కానీ వేసుకుంటే మంచిది. సింహ రాశి వాళ్ళు బంగారంతో చేసిన ఏ ఆభరణానైనా వేసుకోవచ్చు కన్యా రాశి వాళ్ళు ఇతరులకి భిన్నంగా ఉండే ఆభరణాలను పెట్టుకోవాలి. తులా రాశి వాళ్ళు పువ్వులు ఆకులతో డిజైన్ చేసిన ఆభరణాలని పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు పురాతన చిహ్నాలు ఉండే వాటిని పెట్టుకుంటే మంచిది.
ధనస్సు రాశి వాళ్ళు చిన్న ఉంగరాన్ని పెట్టుకుంటే అదృష్టం వస్తుంది మకర రాశి వాళ్ళు అత్యుత్తమ సాంప్రదాయాలు ఖరీదైన ఆభరణాలను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది/ కుంభరాశి వాళ్లు ప్లాటినం ఆభరణాలు పెట్టుకుంటే మంచిది లేదంటే పూసలతో కంకణాలు ఆభరణాలు పెట్టుకోవచ్చు ఇలా ఈ రాశుల వాళ్లు వీటిని పెట్టుకుంటే దీపావళి నాడు అదృష్టం వస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!