Home » కమలహాసన్, శృతి హాసన్ సారికని ఎందుకు పట్టించుకోవట్లేదు..?

కమలహాసన్, శృతి హాసన్ సారికని ఎందుకు పట్టించుకోవట్లేదు..?

by Sravya
Ad

చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కూతుళ్ళని కొడుకులని లేదంటే ఇంట్లో వాళ్ళని కానీ ఇండస్ట్రీ లోకి తీసుకువస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో అలా రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తనదైన రీతిలో ఒకప్పుడు మంచి సినిమాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్ తనతో పాటు సినిమాల్లో నటించిన హీరోయిన్ అయిన సారికని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Advertisement

శృతిహాసన్, అక్షర హసన్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళ వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు బానే నడిచింది కానీ తర్వాత గొడవలు రావడం వలన విడాకులు తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గాని శృతిహాసన్ గాని ఎవరు తనని పట్టించుకోవట్లేదు అని సారిక చెప్పారు ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పారు.

నిజానికి ఈమె ఒక మంచి నటి. అయినా కూడా ఇంత దీనస్థితికి చేరుకోవడంతో రకరకాలుగా నెటిజెన్స్ స్పందిస్తున్నారు శృతిహాసన్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉంటోంది. కమల్ హాసన్ అయితే భారతీయుడు సినిమాతో బిజీగా ఉంటున్నారు అలానే కల్కి సినిమాలో కూడా కమల్ హాసన్ ఒక రోల్ చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading