జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటారు ఎటువంటి పాత్రనైనా సరే అద్భుతంగా చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె కూడా మనందరికీ సుపరిచితమై. ఒక హీరో ఇంట్లో ఉన్నట్లయితే ఆ హీరోనే ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా ఆయన సినిమాలే చూస్తారు ముఖ్యంగా లక్ష్మీ ప్రణతి భర్త ఎన్టీఆర్ కనుక ఆయనని మాత్రమే ఇష్టపడి ఆయన సినిమాలని మాత్రమే ఆమె చూస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు.
Advertisement
Advertisement
కానీ ఆమె ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్ ఆమెకి సినిమాలు మీద ఆసక్తి చాలా తక్కువ అందుకని ఎక్కువగా సినిమాలో చూడరు. కానీ సినిమాలు చూడడానికి టైం వచ్చినప్పుడు సినిమాలు చూడాలని అనిపించినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారట. ఇంకా సినిమాలు చూడాలనిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ చూస్తారట లక్ష్మీ ప్రణతి ఎప్పుడు పిల్లలతో బిజీగా ఉంటుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లను చూసుకోవడానికి తనకి రోజు మొత్తం గడిచిపోతుంది అని ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!