టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యకించి పరిచయం చేయక్కర్లేదు అటు తమిళ్ లో ఇటు తెలుగులో కూడా పాపులర్ అయిపోయారు విజయ్. సౌత్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా విజయ్ పేరు తెచ్చుకున్నాడు. విజయ్ ఏ సినిమా చేసినా కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులకి తెలుసు ఈ మధ్యకాలంలోనే లియో సినిమాతో విజయ్ మన ముందుకి వచ్చారు. గత కొద్ది రోజులుగా విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. విజయ్ నటించిన ఒక సినిమా ఫంక్షన్ కి విజయ్ భార్య సంగీత రాకపోవడంతో రూమర్ బాగా వైరల్ అయింది.
Advertisement
Advertisement
వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని ఈ కారణంతోనే సంగీత విజయ్ సినిమా ఫంక్షన్ కి రాలేదని కూడా ప్రచారం జోరుగా సాగింది. లియో సినిమాలో నటించిన జనని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఒక్కసారైనా విజయ్ తో కలిసి నటించే అవకాశం వస్తే చాలని అనుకున్నాను అని చెప్పింది విజయ్ సంగీత ఇద్దరూ దూరంగా ఉంటున్నారని విడాకులు తీసుకోబోతున్నారని అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఇది కేవలం రూమర్ మాత్రమేనని అని చెప్పింది ఇప్పటికైనా విడాకులు వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!