Home » దీపావళి పండుగ నాడు.. ఈ జీవులని చూస్తే.. ఎంతో మంచి జరుగుతుందట…!

దీపావళి పండుగ నాడు.. ఈ జీవులని చూస్తే.. ఎంతో మంచి జరుగుతుందట…!

by Sravya
Ad

దీపావళి పండుగని హిందువులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని దీపావళి నాడు ఆరాధించడం వలన సకల సంపదలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపావళి నాడు వీటిని చూసినట్లయితే అదృష్టం కలుగుతుందట. ప్రతి ఒక్క ఇంట్లో కూడా బల్లులు ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి దీపావళి పండుగనాడు లక్ష్మీదేవిని ప్రార్థించాక బల్లిని చూస్తే ఎంతో మంచి జరుగుతుందట. 

Advertisement

అలానే పిల్లిని చూస్తే కూడా చాలా మంచి జరుగుతుందట. ఇంటికి పిల్లి రావడం చాలా మంచిది దీపావళి రోజున పిల్లులని చూడడం వలన లక్ష్మీదేవి రాక కి సంకేతమట కాబట్టి పిల్లులని చూడడం కూడా మంచిది. దీపావళి నాడు ఇంట్లో నల్ల చీమల్ని చూస్తే కూడా శుభ సూచికమే. అలానే బంగారం వస్తువులను ఇంట్లో పెట్టిన చోట నల్ల చీమలు తిరుగుతూ ఉంటే సంపద బాగా పెరుగుతుంది. చూశారు కదా దీపావళి నాడు వేటిని చూస్తే ఎంత మంచి జరుగుతుందనేది. మరి ఇక వీటితో అష్టైశ్వర్యాలు పొందండి దీపావళి నాడు లక్ష్మీదేవికి కచ్చితంగా పూజ చేయండి మంచి జరుగుతుంది ఇంటికి ధనలక్ష్మి వస్తుంది.

Advertisement

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading