Home » చాణక్య నీతి: మీ లైఫ్ బాగుండాలి అంటే.. ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే…!

చాణక్య నీతి: మీ లైఫ్ బాగుండాలి అంటే.. ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే…!

by Sravya
Ad

చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య జీవితంలో బాగుండాలంటే ఇవి మన దగ్గర ఉండాలని చాణక్య అన్నారు. చాణక్య జ్ఞానం అనుభవంతో జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు ఎలా సంతోషంగా ఉండాలని చెప్పారు. చెడు ఆలోచనలు లేకుండా మనం ఏం చేయగలము అనేది కూడా చాణక్య వివరించడం జరిగింది. అపార జ్ఞానం సంపద ఉంటే జాగ్రత్తగా ఉండాలని చాణక్య అన్నారు.

chanakya new

Advertisement

Advertisement

ఎందుకంటే చీమలు చక్కెర ని చుట్టూ ముట్టడం సహజం అదేవిధంగా ఒక వ్యక్తికి అపారమైన జ్ఞానం సంపద ఉంటే బంధువులు స్నేహితులు అపరిచిత వ్యక్తులు కూడా అతని వద్దకు వస్తారని చాణక్య అన్నారు. కనుక ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్య వివరించారు. కొద్దిపాటి అజాగ్రత్త కూడా పనికిరాదని చాణక్య అన్నారు మనిషికి గౌరవం చాలా ముఖ్యమని చాణక్య అన్నారు. చాణక్య ప్రకారం మన ప్రసంగం మన వ్యక్తిత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఒకరి దగ్గరికి వెళ్లి పోట్లాడకూడదని కూడా చాణక్య చెప్పారు అలానే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినడం చాలా ముఖ్యమని చాలా చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading