రామ్ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా గురించి చెప్పక్కర్లేదు కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28 సినిమా రిలీజ్ అయింది 90 కోట్లతో ఈ సినిమాని తీస్తే 60 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. సినిమా డిజాస్టర్ అవడంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందించడంలో ఫెయిల్ అయ్యాడు ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ అయిపోయింది.
ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా ప్రేక్షకులలో కొంత ప్రజాధారణ పొందింది. ఈ మూవీలో కామెడీ సీన్స్ లో ఇది కూడా ఒకటి. రామ్ ఒక పోరాట సన్నివేశం అప్పుడు సీన్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతుంది స్లో మోషన్ లో చూస్తే అది షాకింగ్ ఎడిటింగ్ మిస్టేక్ ని ఎక్స్పోజ్ చేస్తోంది. ఆ సన్నివేశంలో రామ్ బాడీ డబల్ గా బోయపాటి శ్రీను నటించారు.
Advertisement
Advertisement
సాధారణంగా బాడీ డబుల్ గా హీరోలాగా కనిపించే వ్యక్తిని పెడతారు. కానీ బోయపాటి శ్రీను రామ్ బాడీ డబుల్ గా నటించే బాధ్యత తీసుకున్నారు కానీ ఎడిటింగ్ సరిగ్గా లేకపోవడంతో బోయపాటి శ్రీను కనిపించేస్తారు బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ ఇంత పెద్ద తప్పు చేశారా అని అంతా షాక్ అవుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!