Home » కట్నం వద్దన్న వరుణ్ కి.. అంత బంగారంను ఇచ్చారా..? ఎంత విలువ ఉంటుందంటే..?

కట్నం వద్దన్న వరుణ్ కి.. అంత బంగారంను ఇచ్చారా..? ఎంత విలువ ఉంటుందంటే..?

by Sravya
Ad

మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు. దాదాపు 5 ఏళ్ళుగా వీళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కూడా వరుణ్ తేజ్ కానీ లావణ్య త్రిపాఠి కానీ వాళ్ళ ప్రేమ విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సంవత్సరం జూన్ 9న మీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్మెంట్ జరిపారు. దీనితో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

Varun-lavanya

ఇక తాజాగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఆరేళ్ల పాటు ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల ఆశీర్వాదంతో ఒకటయ్యారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటుగా పవన్ కళ్యాణ్ దంపతులు రామ్ చరణ్ ఉపాసన అటు అల్లు కుటుంబ సభ్యులు అంతా కూడా వీళ్ళ పెళ్లికి వెళ్లారు. లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు కూడా వీళ్ళ పెళ్లికి వెళ్లారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో లావణ్య వరుణ్ తేజ్ లకి సంబంధించి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ కి ఎంత కట్న కానుకలు ఇచ్చారన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది ఎటువంటి కట్నం కూడా వరుణ్ తేజ్ తీసుకోలేదని తెలుస్తోంది. పెళ్లి ఖర్చు కూడా అంతా వరుణ్ ఏ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లావణ్య తల్లిదండ్రులు మాత్రం కొంత బంగారాన్ని పెళ్లికి ఒక పట్టు చీరను పెట్టారట. కొన్ని కోట్లలో ఆ బంగారం విలువ ఉంటుందిట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading