Home » కోట్ల ఆస్తి వున్నా కూడా.. బాలయ్య కి ఆ ఒక్క కోరిక మాత్రం ఉండిపోయింది..?

కోట్ల ఆస్తి వున్నా కూడా.. బాలయ్య కి ఆ ఒక్క కోరిక మాత్రం ఉండిపోయింది..?

by Sravya
Ad

బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అలనాటి నటుల్లో బాలకృష్ణ కూడా ఒకరు ఎప్పటినుండో సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఫాలోయింగ్ కూడా బాలయ్యకి ఎక్కువే. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపుని తెచ్చుకుని ప్రస్తుతం హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్నారు బాలయ్య.

Advertisement

ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి బాలకృష్ణ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బాలయ్య. బాలకృష్ణ ప్రస్తుతం వృత్తిపరంగా సంతోషంగా వున్నా వ్యక్తిగతంగా మాత్రం సంతోషంగా లేరు ఎన్ని కోట్లు బాలయ్య సంపాదించిన ఈ విషయంలో మాత్రం ఆయన బాధపడుతున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ని అందుకున్న బాలయ్య తీరని కోరిక ఏంటి అనే విషయానికి వచ్చేస్తే.. బాలయ్య కి ముందు నుండి కూడా ఆడపిల్లలు అంటే ఇష్టం అయితే తన ఇద్దరు కూతుళ్లు కి పెళ్లి చేశారు ఇద్దరికీ కూడా కొడుకులు ఉన్నారు. ఈయనకి మనవరాళ్లతో ఆడుకోవాలని కోరిక ఉందట కానీ ఇప్పటికీ కూడా కోరిక నెరవేరలేదు.

ఇక తన పెద్ద కూతురు బ్రాహ్మణికి కొడుకు అలానే చిన్న కూతురు తేజస్వినికి కూడా కొడుకు పుట్టారు. మనవరాలు మాత్రం లేరు. మనవరాలతో ఆడుకోవాలని కోరిక ఆయనకి ఉండిపోయింది తన కొడుకుకైనా కూతురు పుడితే బాలయ్య కోరిక తప్పకుండా తీరుతుందని అంతా అంటున్నారు బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో మంచి హిట్ ని కొట్టారు ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు బాలయ్య.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading