Home » కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే… తప్పక వీటిని పాటించాల్సిందే…!

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే… తప్పక వీటిని పాటించాల్సిందే…!

by Sravya
Ad

చాలామంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కిడ్నీ సమస్యలు లేకుండా కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇలా చేయడం మంచిది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా మీరు పాటించాల్సిందే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా కిడ్నీలను చెక్ అప్ చేయించుకోవడం అవసరం. మూత్రపిండాల వ్యాధులను నివారించడం కోసం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలని పెరిగినవకుండా చూడాలి. అలానే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుకోవాలి.

Advertisement

Advertisement

మద్యం అలవాటు మానేయడం వలన కిడ్నీ సమస్యలు రాకుండా ఉండొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం మనకు లభిస్తుంది పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గిస్తే కూడా కిడ్నీ సమస్యలు ఉండవు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. లేదంటే మూత్రపిండాల్లో ఇబ్బంది కలగొచ్చు. రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది రోజు ఎనిమిది గ్లాసులు తగ్గకుండా మంచినీళ్లు తాగడం కూడా అలవాటు చేసుకోండి. ఇలా మీరు వీటిని కనుక పాటించినట్లయితే కచ్చితంగా కిడ్నీ సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు కిడ్నీ సమస్యలే రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading