Home » ఉదయాన్నే ఈ ఆహారపదార్దాలను తీసుకున్నారంటే.. ఈ సమస్యలు అస్సలు వుండవు…!

ఉదయాన్నే ఈ ఆహారపదార్దాలను తీసుకున్నారంటే.. ఈ సమస్యలు అస్సలు వుండవు…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు ఉదయాన్నే కనుక వీటిని తీసుకున్నట్లయితే, కచ్చితంగా ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. ఉదయాన్నే ఖర్జూరం పండ్లు తీసుకోండి. డైటరీ ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. జీర్ణక్రియకి ఇది సహాయం చేస్తుంది. అలానే ఖర్జూరంలో పోషకాలు కూడా బాగా ఉంటాయి. అరటి పండ్లు తీసుకుంటే కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అరటిపండ్లు శక్తిని ఇస్తాయి వీటిలో కొవ్వులు కొలెస్ట్రాల్ ఉండవు.

Advertisement

Advertisement

పిల్లలకి కూడా పెట్టవచ్చు. ఉదయం పూట కుంకుమపువ్వు నీళ్లు తాగితే కూడా చాలా మంచి జరుగుతుంది. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి. మంట, ఆర్థరైటిస్ గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. రెగ్యులర్ గా తీసుకుంటే ఉబ్బరం కూడా తగ్గుతుంది. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే బాదం తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. బాదం లో ఐరన్ తో పాటుగా జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం, పొటాషియం ఇలా చాలా పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే వీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading